27, మార్చి 2020, శుక్రవారం

సమీర కిరణాల ఉషోదయం


సహజ కవచ కుండలాలతో
కర్ణుడు జన్మించిననూ
కన్నతండ్రిని చూడలేని
కటిక దరిద్రుడు వాడు
వెన్న హ్రుదయంతోనూ వెన్నెల
చూపులతోనూ చంద్ర సుధీరున్ని నేనూ
బుద్ది మాంద్యంతో నున్న
బురద లోకానికి సూర్య కాంతుల
అరుణ రేఖలను చూడలేని
సుధ్ద చుంటలు వీరు నేస్తం
అరుణ సంధ్యతో పొద్దు గూకినా
సమిర కిరణాల ఉషోదయం మరునాడే నేస్తం... ----17.03.2000

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి