కోయిల కంఠంలా వెన్నెల చందం
పెళ్లికూతురి మురిపెంలా
శోభనపు సోయగంలా
రాముని విల్లులా
సీతమ్మ మనసులా
ఆకాశపు కాంతుల హరివిల్లు అందాలు
ఇంద్రలోకపు జిగెల్ కాంతులు
రంభ మేనకల కాలి అందేలు
చిన్నబోవ నీ చిరువదనంతో
నా గుండె మనసులోకి భావాలూదిన
ఇంధ్రదనస్సుకు వందనం... పాధాబివందనం. 07.01.2000
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి