27, మార్చి 2020, శుక్రవారం

గత స్మ్రుతులు

మండే పుల్ల భగభగలు
ప్రేమ గుండె పదనిసలు
చిమ్మె కొలిమిలో చిటపటలు
చిరు యవ్వనానికి చిరునామాలు
వసంత కోకిల గుసగుసలు
ఉషస్సు నిండిన శశిరేఖలు
గతమంతా తలపుల గజిబిజిలు
                                                    కరిగిన కాలపు మదుర స్మ్రుతులు            ---27.03.2000

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి