31, మార్చి 2020, మంగళవారం

ప్రేమే దైర్యంమనసులో కురుస్తున్న వర్షానికి
మేగాలంటూ ఉండవు
మదిలో ఉరుముతున్న భావాలకూ
పిడుగులంటూ పడవూ
గాలివానే కమ్ముకొచ్చినా...
గుండె దైర్యం బెదర నీయకు
అమ్మనాన్నలు వద్దన్నారని
అమ్మణినే వదిలి పెట్టకు
ఆకలైతే దోచుకోకూ
తోడుగా నువ్వోదిలి పోకూ
గాలి వానలు ఎదురైనా
పిడుగు పాటులు ప్రక్కనున్న
నీ దారిలో నువు సాగిపో
వెనకనున్నది మరచిపో...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి