27, మార్చి 2020, శుక్రవారం

నా భావాలు


నా ఊహలలో దివి తారలున్నారు
నా గుండెలో కోటి ఆశలున్నాయి
నా కన్నులలో సప్త వర్ణాలున్నాయి
నా భ్రతుకులో అగాధపు అంచులున్నాయి
నా కోసం చూసే సుందరి ముందు
నాలో ఉబికే భావాలెన్నో.   ---- 18.02.2000

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి