28, మార్చి 2020, శనివారం

కవిత


గుండె అలల్లోంచి పుట్టింది కవిత
మానవత్వం ఉన్న మనసు నుంచి పుట్టింది మమత
మదిలోని రాగాల కోట ఈ పాట
నవీనత్వం పోసుకున్న నవరత్నం ఈ మాట
మంచిలోని మమతాను రాగం ’ఈ పాట
యదలోతుల్లోంచి పుట్టుకొచ్చేది ఈ కవిత
నా హ్రుదయం నుంచి జాలువారిన కవితవో
సప్తవర్ణాల ఇంద్రదనుస్సులోని నయరాగాల నయగారవో..
అమ్రుత దారవో అందాల భామవో
అలుపులేని రాగమో అరమరికల్లేని ఆనందమో...    05.01.2000

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి