చిరుదివ్వె నా ప్రేయసి
మినుకు మినుకు మంటున్న గుడ్డి
చీకటిలో కూర్చుని కరుణకోసం
కన్నులు చాస్తుండగా
చిరుదివ్వెలా వచ్చావు గుండెలోకి
గాఢ చీకటిని పంపావు అడవిలోకి
అడుగీడుతున్నప్పుడే అనుకున్నా
ఏమిటీ శభ్దము అని
శరణుజొచ్చిన కన్యకవై అభయమిచ్చి ఆదరించవా
నీ తియ్యని మాటలతో నింపావు
నా యదగదిని
కానీ
పరవశంతో
చెప్పలేకున్నాను నా మది బావాన్ని ---09.08.2001
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి