27, మార్చి 2020, శుక్రవారం

ఆంధ్రదేశం


కోనసీమ అందాలు
అరకులోని ఆనందాలు
అమరావతి నగర శిల్పాలు
నాగార్జున కొండ బందాలు
ఆంద్రదేశ ఛరిత్రకు తార్కాణాలు
భవిష్య భారతానికి ఈ రాష్ట్రం
తలమానికమౌతుంది ఇది తథ్యం.    ---18.02.2000

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి