27, మార్చి 2020, శుక్రవారం

శ్రీజన్ జననం


నిన్నటి కలని నిజం చేస్తూ
రేపటి ఆశలకు ఊపిరులూదుతూ
మా జీవితాల్లోకి నీ ఆగమనం
వేలకోట్ల వసంతాల సంగమం
నీ చెక్కిళ్ల కేరింతలలో
నా ప్రతీ కల వికసిస్తుంది
నీ బుడి బుడి అడుగులలో
నా ఆశయాలు పయనిస్తాయి
ప్రేమను పంచుతూ మంచిన పెంచుతూ
కలకాలం వర్థిల్లు కన్నీ...   ---16.04.2009

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి