29, మార్చి 2020, ఆదివారం

నా పాట


ఆణిముత్యం నా పాట
అరమరికలేనిది నా ఆట
అలలాంటిది నా కోట
తడ వేస్తుంది నాపై వేట
చూసారా నా మదిలోని మాట
పరవశించకండి ఇంకా వుంది ఈ పాట

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి