28, మార్చి 2020, శనివారం

నీలోనే ఉంది


కళ చెదిరినంత మాత్రాన కలవరపడకు ఓ నేస్తమా
కవిత్వమనేది నీ యదలో పొంగిపొర్లుతున్నంత సేపూ
ఆకాశాన్ని చూస్తూ అలా వుండిపోకు ప్రియతమా
నీలోనే ఉంది నిర్మలమైన నిజాయితీ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి