నీలాల నింగిలో విహరించే ఓ విహంగమా
ఎటుపోతున్నది నీ ప్రయాణం
అలా అలా కొండకోనలు దాటే ఓ అంగుళీయమా
పాట పాడుతూ పులకరింప చేసావు నా మదిని
పరవశంతో పాడమని చెప్పావు నా మదిని
అనంతమైన ఈ విశ్వంలో ఆకర్షణే శూన్యం
నిర్మలమైన నా మనసులో కఠినత్వమే శూన్యం
ప్రవహించే నదిలో పరుగెత్తే గోదారిలా
ఎప్పుడు నిస్తేజం కాకూడదు యవ్వనం. ---10.02.2001
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి