27, మార్చి 2020, శుక్రవారం

తాతా...


తాతా...
నా అంతరంగ తరంగాల నుండి...
తరలిపోతున్న నీ స్మ్రతీ పథాలను చూసి
నీ చిరుపెదవులపై చిరునగువులు చిందించాలని
గంటల ఘడియలను కూడా... క్షణాల చరణాలుగ చేసి
కంటి చుక్కలను సైతం
మరిగే ఆవిరులుగా చేసి
విశ్వ విపంచుల చుట్టు
పంచభూతాల కోసం
పడిగాపులు గాస్తు... తాతా...
ఓడిపోయా బ్రతుకు సమరంలో
నీ జీవం నిష్క్రమించిన నీ స్మ్రుతులే
నా తలపు నిండా.... ---21.02.2000

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి