జీవనమే ఒక నాటకరంగం
జీవితమే మరు ప్రేమ సొరంగం
మానవుడే ఒక మల్లెల పుష్పం
ప్రేమికుడే ఒక మకరానుభందం
చెలితో క్షణికానుబందం వద్దు
చరమాంకం వుండేదే ముద్దు
మరుపురానిదే మనసైనది
పరవరానిదే యద అన్నది
చెప్పలేనిదే ప్రేమన్నది
చూడరానిదే మనసన్నది
కరుణ అన్నదే కన్నులున్నది. `---24.06.2001
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి