సాహిత్యం
27, మార్చి 2020, శుక్రవారం
నా జీవన వేదం
ఇది ఒక రాగం
ఇది నా జీవన వేదం
కాలం
!
కన్నీటి చుక్కల మయం
కష్ఠం
!
లేనిదే లేదు ఈ లోకం
బ్రతుకు
!
సుడిగుండాలలో ఒక ఆకు
మెతుకు
!
నీ కడుపు మంటలో ఒక మెరుపు
నిలుపు
!
నవ జీవాలను నీ మనసులో
పలుకు
!
నిత్య అభద్దాలను ఈ లోకంలో
----03.03.2000
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి