27, మార్చి 2020, శుక్రవారం

గూటిలోని పక్షులు


గూటిలోని పక్షులటా
ప్రొద్దు గూకితే చేరునటా
కళ్లలోని కాంతులటా
ప్రోద్దుగూకితే పోవునటా
ఆకాశంలోని అందాలటా
సాయం వేళ విచ్చునటా
మరుమల్లె పూల వాసనలటా
నా చెలి జెడలో విరబూసునటా
భగభగమండే సూర్యుడటా
పడమట దిక్కున వాలునటా
ఏటవాలు వర్షపు దారలటా
రైతు గుండెలో ఆనందపు ఆశలటా....  2000 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి