29, మార్చి 2020, ఆదివారం

ఓ జారిపోయే మేగమా వర్షించవా


ఓ జారిపోయే మేగమా వర్షించవా
  సాగిపోయే సేలయేరా ఆగవా
ఆ కొండ కోనల్లోన ఆడుతూ పాడుతూ
పరుగులెత్తే ఓ కొకిలా కూయవా
అందమంతా నీ ఒక్కదాని స్వంతం చేసుకున్న ఓ నెమలీ నాట్యం చేయవా
నీ కోసమే వేచివున్న నీ ప్రేమికుడిని పలకరించవా ఓ ప్రియతమా
నీ ప్రేమ కోసమే నిరీక్షిస్తున్న ఈ ప్రేమ తపస్విని దరి చేరవా?
ప్రక్రుతి చాలా గొప్ప దయాగుణం కలిగినది
దాని బిడ్డవు నీకెంత గొప్ప గుణం ఉండాలో ఆలోచించు          ---12.05.2001

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి