కన్నుల చూపుల కలలూ
వెల్లువై వర్షాల దారులై
నీ దేహంపై నా మనసుపై
చిత్రించిన మన్మద ప్రణయాలను
కోయిల రాగంతోనూ
నెమలుల నాట్యం తోనూ
వెన్నెల వర్షం తోనూ
వెలుగుల రేఖల తోనూ..
నింపాను ప్రియతమా...
నా హ్రుదయం ఎప్పుడూ
నీ కోసం
హారతియే!! ----20.03.2000
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి