28, మార్చి 2020, శనివారం

శ్రీజన్ జన్మించిన శుభవేళ


వసంతంలో నీ రాకతో
తొలకరి జల్లు దరహాసాన్ని ఆస్వాదిస్తున్నాం
చిగురిస్తున్న నీ చిరునవ్వుతో
అద్యంతాలు లేని ఆనందంలో విహరిస్తున్నాం
మనసు మైమరపులో ఉంది
తనువు నీ దరిని చేరింది
కన్నా.... నాన్నగా నువు నాకిచ్చిన ఈ వరం
మనసులో, తనువులో, క్షణ క్షణం, కలకాలం.                   ---16.04.2009

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి