మనిషి మనసుకోసం మనిషినే ఎరగా వాడుతున్న ఈ
రోజుల్లో
మానవత్వం అనే పదం అంతరించి పోలేదంటావా
మనుషుల నుండి నేర్చుకోవలసిన మూగ
జీవులైన పశువులు
మనిషిలోని వైఖరిని చూసి నవ్వుకుంటాయంటావా
మానవత్వం అనే ముసుగు వేసుకొని
మనిషి జీవంను దేహంలో నిలుపుకొన్నా
అంతరాత్మను ఏవిదంగా రాజీ కుదుర్చుకోగలడు. ` ---23.08.2001
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి