27, మార్చి 2020, శుక్రవారం

మిత్రమా.... నీకోసం నేనెప్పుడూ...


ఆకాశంలో మేఘం కదిలిపోతున్నప్పుడు
నా తోడుగుండే గూడు చెదిరిపోతున్నప్పుడు
తోట కొలనులోని కలువ పువ్వులన్ని
ఆరిపోతున్న వాన చినుకులన్నీ
స్నేహ మాదుర్యాలను చెమిట కొంగున కట్టి
నా తొడుగ వెలిగే దీపం నువ్వని తలచి
మిణుగురు పురుగులా నీ వెంట నే తిరిగి
ఆరిపోయిన ఆశల దీపంలా
నీ వదిలిపోయిన కాలపు స్మ్రుతులపై
విరిగిపోయిన రెక్కల చప్పుడు నేను
మిత్రమా! నిశీది నిశ్శబ్దమైన
నీ కొరకు సూర్యున్ని నేనై.... 14.02.2000

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి