28, మార్చి 2020, శనివారం

ప్రణయమా...


ఓ నేస్తమా రావా నా కౌగిలిలోకి
లేదా? నేనే రావాల నీ యద లోగిలిలోకి
ఓ పరువాల ప్రణయమా
నీ కోసం పులకరించేను నీ యద లయా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి