27, మార్చి 2020, శుక్రవారం

నా ప్రేమని చేరవా....


తొలి సంద్య మిసమిసలు
తూర్పు దిక్కున చిలకరిస్తుంటే
మదిలోన నా చెలియ గుసగుసలు
మనువాడ రమ్మని పిలిస్తే
ఉషోదయానికి సూర్య తాపం చుట్టమా!
అని నామనసు
నీ చెలియను నువు చూడటం పాపమా
అంటోంది
కొమ్మ చాటునున్న కోయిల కూడా
గుండె గూడు కోసం చిలకమ్మని చేరింది
బండరాయి కానీ నీ మనసు
నా ప్రేమ గుండేను చేరలేదా.. ప్రియతమా... 14.04.2000

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి