29, మార్చి 2020, ఆదివారం

భగ్నప్రేమికుడు


ఓ భగ్నప్రేమికా గతం గణమైనదే కానీ
గత జీవితం కన్నా బావి జీవితం మిన్న
నీడెప్పుడూ నిను వీడదు
ప్రేమెప్పుడూ నిను మరవదు
ప్రేమించే అర్హత లేదని పొరపాటు పడకు
మనస్సన్నది నియందున్నంత వరకు
ముల్లున్నగులాభీకైనా మదురమైన రూపుందట
కఠినమైన కన్నియకు కూడా కమ్మనైన మనసుందట
పరవశాన్ని పలకరించు నాయద లోగిలిలోకి అడుగీడనీ...
మదువనంలో విహరించు కోయిల రాగం విని
ప్రేమను విస్మరించకు
జీవిత పరమార్థం అది.               6.03.2001

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి