1, ఏప్రిల్ 2020, బుధవారం

వివేకం కోసంఅందాలన్నీ ఒక్క చెంతన చేరి
పోత పోసుకున్న పాలరాతి బొమ్మలాంటి గుమ్మకోసం
భూ స్థలం మీది అణువణువునూ వెదికానూ... కానీ..
అందాల గుమ్మలున్నారూ...
వివేకమనేది లేకున్నారు.... కానీ...
ఆర్థిస్తూ... అలరిస్తూ... ఆకాశం మీది
మబ్బుల్లోంచి జాలువారే నీటి చుక్కకోసం
హంసలాగా నీలాంటి దాని కోసం
ఎన్నాళ్లిలా.. చూస్తూ ఉండాలి...
కనీసం కంటికి కునుకైనా దొరకనివ్వవా...     18.10.1999

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి