ఒసే రాజీ...! నన్ను అల్లుకున్న సన్నజాజి
చూడకే నన్నట్లా... చేయకే నన్నిట్లా...
నీ పెదాలు ఎర్రని క్లోజఫ్ టూత్ పేస్టు
నీ నడుమే నాజూకూ
నీ నడకే మాజిక్కూ
నీ కల్లలోని కైపూ
చూపుల్లోని దాహం
నాలో కల్గించాయి మోహం
నీ మాటల్లోని మంత్రం
నా పాలిటి సమ్మోహన తంత్రం
నువు కొన్న మామిడి పళ్లు ఇచ్చాయి షాకు
తేరుకోవడానికి పట్టిందో వీకు
నీలో ఉన్నాయి రెండు కదిలే పిరమిడ్లు
ఐశ్వర్యరాయి మీద ఒట్టు
అవే నీకు ఆయువుపట్టు
మెత్తానికి ఇదో పెద్ద చాకు
దానికి చూపించలేనే నా షోకు
తెప్పించేటోన్నో డోకు
మీకు తినిపించేటోన్ని కేకు
కానీ
మా సుధీరన్నకు ఇదంటే సోకు
అందుకే వేసా నా స్పీడుకి బ్రేకు
లేకుంటే చేసేటొన్ని దాన్ని ఒక మైసూర్ పాక్
ఇదో పెద్ద జోకు... నవ్వితే మీరు... లేకుంటే లేదు. నాగరాజు 2004
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి