ఆకాశపు నీలి మేఘాల్లా నా చెలి
చీర సోయగాల కుచ్చిళ్లు
నయగరా జలపాతంలా నా ప్రేయసి
కాలి అందెల చిరు సవ్వళ్లు
నెమలి నాట్య అందచందాల కన్నా..
నా చెలి పాద సవ్వడులు మిన్న
కంటినిండా చిరుచూపుతో కవ్విస్తూ..
వస్తున్న కవితల పూలమాల నా చెలి
జ్ణానమైన నా హ్రుదయానికి
నీవెళ్లావన్నది
నిజమనీ.... నిష్ఠూరమైన నిజమనీ... తెలిసినా..
నీకోసం నా హ్రుదయం
తొలి సూర్యోదయం నుండి మలి సూర్యాస్తమయం వరకూ...
తెలుసాః... ప్రియతమా....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి