4, ఏప్రిల్ 2020, శనివారం

సుధీరుని ఊహా

జీవితానికి ఆకాశమంత అవదుంది
జనాకలికి భూగర్బమంత అగాదముంది
కన్నీటికి సమద్రమంత కథుంది
కన్నియకు అమ్రుతమంత ఆశుంది
కవిత్వానికి దారిచూపే చొరవుంది
అమ్మపాలకు ఆదరించే గుణముంది
మహనీయునికి మదినిండా జిజ్ణాసుంది
ప్రేమికునికి మదినిండా కల ఉంది
అమరునికి గతమంతా చరిత్ర ఉంది
పసి బాలునికి ముందంతా భవితుంది
సుధీరునికి మనుసునిండా ఊహుంది
                                                       చెబుతుంటే లోకమంతా వింతంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి