కలలు కనె కల్లుంటే ప్రతిరేయి వసంతమోయి
కౌగిల్లో నలుగుతుంటే ఆ హాయి అనంతమోయి
కలల కథల ఊసులతోని కవ్విస్తే కలవరమోయి
నిండు మనసు చెలిమితోటి చేసే నే స్నేహమోయి
మరుమల్లెల తెల్లదనాన్ని
మంచుతెరల చల్లదనాన్ని
యదగుడిలో దాచిన గుమ్మ
నేనేలే నా రాణమ్మా...
నడిచే నీ పాదాలెంటా
పరుగెత్తే నా ప్రతి ఆట
ఆందాల ఓ మైనపు బోమ్మ
ఈ రేయి
నను దోయమ్మా...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి