4, ఏప్రిల్ 2020, శనివారం

అవని అవశేషాలు


ఎక్కడో సంద్రాన సుడులు రేగుతున్నాయి
ఆ గాడ్పుల ప్రవాహానికిక నిలుచుండేదెవరు!
మహా మారుతు ప్రళయానికి సంకేతంలా
ఆ దిక్కున కన్పిస్తున్నాయ్
పెచ్చులూడిన అవని అవశేషాలెన్నో!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి