శ్రీయుతడవైతే సిరుంటుందేమో కానీ
శ్రీరామ చంద్రుడిలాంటి గుణమొస్తుందా...
శ్రీకారం చుట్టకుండా
రంగంలో దిగావంటే
గంగలో కొట్టుకుపోతావ్ జాగ్రత్త
శ్రీమంతం జరగనంత మాత్రాన
నిండు గర్బిని బిడ్డని కనలేదా
వానరుడే మానవుడైన జాతి క్రుషిచేస్తే
సర్వం పాదాక్రాంతమవదా..
రాదంటు కూర్చోక సాదనని ఆవాహం చేస్తే
వున్నతమైన విజయం కిరీటమై మెరవదా...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి