3, ఏప్రిల్ 2020, శుక్రవారం

నా కవితల లోకం


నీకోసం నీ ముందు నిలుచున్నా నిశ్శబ్దంగా
నీ నవ్వుల చరణాలను గుండెలోని పొరలలో దాచి
కవితలా కరిగిపోతూ కన్నులన్నింటిని నీపై ఉంచి
ప్రతిరోజూ... పరవశిస్తూ..
పాలరాతిలా ఎన్నాళ్లు...
కనీసం నీ కవ్వింపులను నాపై ఉంచి
నీ చిరుపెదవుల నుంచి జాలువారే కోయిల కంఠం కోసం
ప్రతీక్షణం నీ తలపులే
తెలుసా నా కవితల లోకం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి