కాలం వేగమై సూర్యం తేజమై
పయనిస్తాం గమ్యం వైపు
వడి వడిగా గజిబిజిలను దాటుతూ
గగనానికే ఆహ్వనం పలుకుతూ
చేరతాం.. చేరి తీరతాం గమ్యం
మయూరమై మైమరపిస్తూ...
మైలేజీ మీకందిస్తూ..
మమకారపు బందంగా..
మీతో అనుబందంగా నిలుస్తాం
ఐడర్, ఐడర్... అన్నింట్లో అల్లుకుంటు
ఐడర్...ఐడర్.. నీతోడై నిలుస్తూ..
ఐడర్...ఐడర్... త్వరత్వరగా గమ్యం చేరదాం
ఐడర్.. ఐడర్.. ఐడర్..ఐడర్...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి