1, ఏప్రిల్ 2020, బుధవారం

నేనున్నాను



మంచి గంధపు మెక్కను నేను
మర్మమంటే తెలియని మనిషిని నేనూ
ఆరడుగుల ఆజానుభాహున్ని నేను
ఆగిపోని సూర్యబింబము వేడిని నేనూ
చల్లని వెన్నెల చంద్రున్ని నేను
పల్లివిలో కలిసి పాడే చరణాన్ని నేనూ
దేవుని కోవెలలో వెలుగుతున్న హారతి నేను
అమ్మ గుండెలపై ఆడుతున్న పసిబాలున్ని నేనూ..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి