పాడుతున్న చల్లని పాట నీ కోసమనీ
ఊగుతుంది మల్లెల కోట నా పాట వినీ
ఆడుతుంది నెమలీపూట నా గానమినీ
పల్లెపాట లాంటి పాట నను పాడమని
హంసలాంటి అక్షరాలు పొదగమనీ
కోరుతుంది నా చెలి నన్నాడమనీ..
మనసులోని వెన్నెలంతా
పరుచుకుంది నీకోసం
పాన్ఫుపైనా పవళించవా నాకోసం
ఈ పూట మకరందాల తోట
పరవశాల నందనం పాటలోనే ఉన్నది
పరవశించి పోదా పరువాల మైకం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి