ఆకలౌతున్నది అని అడుగుతున్నావా...
అమ్మ చెంతలేదని చింత పడుతున్నావా...
కమ్మని కవితా ఫలముల విందిస్తా వస్తావా...
నీ గొడవని నిలదీసి
కాలాన్ని నిగ్గేసి
కావాల్సిందేదో అడుగు
ఇవ్వనంటుంది సమాజం
మిన్నకుండక పోవడం నీ నైజం
ఎదురేగి ప్రశ్నించు
ఎక్కడుందో దర్శించు
కదిలిపోతున్న కాలంలా...
కారుమబ్బుల్ని తరిమికొట్టి కాగడాల వెలుగులా
విరజిల్లూ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి