4, ఏప్రిల్ 2020, శనివారం

కృతజ్ణత



ఆర్ధ్రతతో... ఆత్మీయతతో..
అభిమానం చూపే
అభిమానశీలురకు
ఇదే.. నా అభివాదం

అనుక్షణం ఆపన్న హాస్తాన్నందించి
అపజయాల జాడల్లేని
అసమాన దీరుడిగా
సుధీరుడిగా నను మార్చే
నా నేస్తాలందరికి
వందనం, అభివందనం               21.02.2000

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి