రగులుతున్న గుండె చుట్టు
కలువ కమలాల కవచాన్నే కప్పి
చేతి పంపు నీరు తాగి సహజీవనాన్ని సాగనియ్యి
ఆగాదం నీ ముందుంటే
ఆగి తిరిగి వచ్చేయ్... ఇది భారతం
కడు శోఖాలు కష్ఠపు చిరునామాలు
తప్ప ఏమీ లేవు ఇక్కడ
నీలాగా నీ వాల్లూ కాల గర్బంలో
కలువ కూడదూ అంటే....
కవచాలని చేదించి అగాదాలను
పూడ్చేసి ఆనందమే ఎల్లలయిన
నవ భారతం కోసం
సుఖాన్నే త్యాగం చేసి కష్టమనే
ప్రయత్నమనే.. మనోరథంపై ఎక్కి
ఫలితం వైపు దౌడు తీయ్...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి