4, ఏప్రిల్ 2020, శనివారం

నువ్వు నీ లవ్వు


పువ్వులా ఉన్న నువ్వు
విరిసిన మెలకలా నీ నవ్వు
నిమిషమైనా నను నిదురపోనివ్వు
ఎందుకే మనకీ లవ్వు
పరవశిస్తున్న నా మనసు
కోరెనే మన మనువు                          ---30.12.2004

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి