4, ఏప్రిల్ 2020, శనివారం

తీయని ఊసులు


చిరునవ్వుల చెలియతోటి
చిరకాలం నే సాగాలి
మనసైన ప్రమంటేంటో
ఈ జగతికి చూపించాలి
మదురమైన ఈ భాషలకు
మౌనమనే పేరే అంటే
మనసును మూగ భాషగ చేసి
కనులందే నే దాచేస్తా
తీయని నీ ఊసుల తోటే
చిరకాలం నే జీవిస్తా....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి