ఓ కంట్లో ఆనందం
మరుదాంట్లో విషాదం
వెన్నెల్లాంటి స్వచ్చమైన నీ స్నేహం దొరికిందని
కదిలిపోయే కాలం దాన్ని కరిగించిందని
గుర్తొస్తే చెమర్చే నా కళ్లు
చిలుకుతుంటాయి సాగరంలా కన్నీళ్లు
ఏదేమైనా ఇది జీవితం
రాజీ పడడమేనోయ్ దీని నైజం
పిల్ల తెమ్మెరలు వీచే ఓ ప్రభాత ఉషోదయాన
అరమోడ్పులుగా విరిసిన పువ్వుల రెక్కలాగా.... నీ
నవ్వు
దిగంతాలలోకెళ్లే పడమటి సంద్యల వేళ
విడిపోతూ అరుణిమల్ని పంచిన...నీ చూపు
శాశ్వతం
స్నేహాన్నే శ్వాసగ పీల్చే నాకవి శాశ్వతం
బస్టాండో.. మండపమో... ఇవికాక మరేదైనా..
ఆనందపు అంతిమ శ్వాస
స్నేహం గతించిన ఓ సమయంలోనే.... 07.12.2004
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి