4, ఏప్రిల్ 2020, శనివారం

పాతగాలికి వీడ్కోలు


ఈ అరుణోదయాన నీ కొత్త ఆశలు సంద్రంలా పలకరిస్తుంటే
కోనసిమ కొబ్బరి చెట్టు చాటున ఉదయభానుడై నేనున్నా
మనం ఈ శుబోదయాన
పాతగాలికి వీడ్కోలు పలుకుదాం
కొత్తపూవులై పరిమళాన్ని పంచుదాం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి